టెల్‌అవీవ్‌పై ఇరాన్ భీకర దాడులు
ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌పై ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే టెల్‌అవీవ్‌లో అమెరికా ఎంబసీపై ఇరాన్ దాడి చేసింది. దీంతో ఆ ప్రాంతమంతా భారీ విస్ఫోటనం జరిగింది. దాడి జరిగిన ప్రాంతంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. వరుస మిస్సైళ్లతో దాడుల్లో పలు భవనాలు నెలమట్టమయ్యాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.