VIDEO: ఆధ్యాత్మిక వైభవం.. హిజ్రాల వివాహ సంప్రదాయం

VIDEO: ఆధ్యాత్మిక వైభవం.. హిజ్రాల వివాహ సంప్రదాయం

SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక ఆచారం ఘనంగా కొనసాగుతోంది. ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం.. హిజ్రాలు, ట్రాన్స్‌జెండర్స్, జోగినిలు, శివశక్తులు ఈ పర్వదినాన పరమశివుని తమ నాథునిగా భావించి వివాహ వేడుకలు నిర్వహించుకుంటారు. ఈ ఆచారం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతోంది.