నేడు ఒంటిమిట్టలో బండలాగుడు పోటీలు

నేడు ఒంటిమిట్టలో బండలాగుడు పోటీలు

KDP: ఒంటిమిట్ట మలకాటుపల్లి క్రాస్ వద్ద వెలిసిన శ్రీకాల గంగమ్మ తిరుణాల సందర్భంగా శనివారం బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఐదు బహుమతులుగా వరుసగా రూ.50,000 రూ.40,000, రూ.30,000, రూ.20,000, రూ.10,000 నిర్ణయించినట్లు నిర్వహకులు తెలిపారు. ఆసక్తి గలవారు పాల్గొనాలని వారు కోరారు.