ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ తాడిగడప మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్
➢ NTR జిల్లాలో అమానుషం.. చిన్నారిని రోడ్డుపై వదిలేసిన గుర్తుతెలియని వ్యక్తులు
➢ ఈ నెల 25 నుంచి మండవల్లి - గన్నవరం రైల్వే గేటు మూసివేత
➢ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమం
➢ జగ్గయ్యపేటలో CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే తాతయ్య