VIDEO: పందెం రాయుళ్లపై టాస్క్ ఫోర్స్ పంజా..!

VIDEO: పందెం రాయుళ్లపై టాస్క్ ఫోర్స్ పంజా..!

VSP: జిల్లాలో కోడిపందాల శిబిరంపై టాస్క్ ఫోర్స్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా పద్మనాభం పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌతులపాలెం గ్రామంలో రాయల్ గార్డెన్స్‌లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 73 మంది పందెం రాయుళ్లను అరెస్ట్ చేసి, రూ.7,56,600 నగదు, 36 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, 8 కార్లు, 3 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు.