VIDEO: అలంపూర్ ఆలయంలో కూలింగ్ పెయింట్ ఏర్పాటు
GDWL: వేసవిలో భక్తుల సౌకర్యార్థం అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ‘కూలింగ్ పెయింట్’ వేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఆదేశాల మేరకు పార్కింగ్ నుంచి దర్శన మార్గం వరకు వైట్ పెయింట్ పూత వేశారు. ఎండలో కాళ్లు కాలకుండా తీసుకున్న ఈ చర్యపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.