సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలభిషేకం

సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలభిషేకం

KMR: మొఘ నుంచి మద్నూర్ వెళ్లి మార్గమధ్యలో బ్రిడ్జి కల్వోట్ రూ. 30 లక్షలు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే గ్రామానికి రూ. 35 లక్షలతో సీసీ రోడ్డు, రూ. 10 లక్షలతో మురికి కాలువ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు శనివారం గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.