రెడ్డిపల్లిలో ఓటేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు.!

రెడ్డిపల్లిలో ఓటేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు.!

MDK: నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామపంచాయతీ చివరి దశ ఎన్నికల సందర్భంగా రెడ్డిపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు.