VIDEO: బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్​ యత్నం

VIDEO: బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్​ యత్నం

నిర్మల్​ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్​ నాయకులు గురువారం ముట్టడించేందుకు యత్నించారు. స్థానిక గాంధీ పార్క్​ నుంచి బీజేపీ ఆఫీస్​ వరకు ర్యాలీ నిర్వహించి, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు కాంగ్రెస్​ నాయకులను అడ్డుకోవడంతో, బీజేపీ, కాంగ్రెస్​ నాయకుల మధ్య హోరాహోరీగా నినాదాలు జరగగా కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.