నేటి నుంచి జనాభా గణనపై శిక్షణ-MRO
ఆసిఫాబాద్: తిర్యాణి మండలంలోని ఉపాధ్యాయులకు జనాభా లెక్కలపై నేటి నుంచి 21 వరకు స్థానిక ZPSSలో శిక్షణ ఇవ్వనున్నట్లు MRO శ్రీనివాస్ తెలిపారు. మొదటి దశలో 57 మందికి శిక్షణ ఉంటుందని, మిగిలిన వారికి రెండో విడతలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమానికి ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు.