మరో భారీ అగ్నిప్రమాదం.. 1500 ఇళ్లు దగ్ధం

మరో భారీ అగ్నిప్రమాదం.. 1500 ఇళ్లు దగ్ధం

బంగ్లాదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా రాజధాని ఢాకాలో 1500 గృహాలు దగ్ధమయ్యాయి. ఫలితంగా కొరైల్ మురికివాడలో వేల మంది నిరాశ్రయులయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కానీ కష్టపడి కట్టుకున్న తమ ఇళ్లు కాలిపోయాయంటా బాధితులు రోధిస్తున్న వీడియోలు అందరికి కలిచివేస్తున్నాయి.