ఈనెల 24న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి

ఈనెల 24న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి

SRD: కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలన్న నాలుగు లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా ఇదే నెల 24వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ కోరారు. సంగారెడ్డిలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక చట్టాలను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. సమావేశంలో అధ్యక్షుడు మల్లేశం పాల్గొన్నారు.