VIDEO: పెండింగ్ జీతాల కోసం మిషన్ భగీరథ ప్లాంట్ ముందు ధర్నా

VIDEO: పెండింగ్ జీతాల కోసం మిషన్ భగీరథ ప్లాంట్ ముందు ధర్నా

GDWL: ధరూర్ మండలం చింతరేవుల శివార్ లో మిషన్ భగీరథ IHP కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు గత 7నెలలగా నుండి పెండింగ్ లో ఉన్న తమ జీతాలను వెంటనే చెల్లించాలని IFTU జిల్లా ఉప అధ్యక్షులు ఉప్పెరు గజ్జల కృష్ణ ,IFTU -జిల్లా ప్రధాన కార్యదర్శి చింతరేవుల M.కృష్ణ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ ప్లాంట్ ముందు ధర్నా నిర్వహించారు.