'రోడ్డుపై ఉన్న బోర్డులను తొలగించాలి'

'రోడ్డుపై ఉన్న బోర్డులను తొలగించాలి'

SRPT: కోదాడ పట్టణంలోని ఖమ్మం ఎక్స్ రోడ్‌లో పలు బిర్యానీ హోటల్ యజమానులు రోడ్డుపై విచ్చలవిడిగా బోర్డులు పెట్టి వాహనదారులను, ప్రక్కన వ్యాపారస్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, స్థానిక ప్రజలు, వ్యాపారస్తులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వెంటనే సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకొని రోడ్డుపై ఉన్న బోర్డులను తొలగించాలని కోరారు.