చంద్రబాబును కలిసిన సుగుణమ్మ

చంద్రబాబును కలిసిన సుగుణమ్మ

CTR: తమ సొంతింటి గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొనడానికి కుప్పానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును నగర మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు AP గ్రీనరీ & బ్యూటిఫికేషన్ ఛైర్మన్‌గా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు.