రోడ్డు ప్రమాదం.. భార్య మృతి

రోడ్డు ప్రమాదం.. భార్య మృతి

ELR: గణపవరం మండలం వదరాజపురంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో భార్య సత్యవతి అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు స్వల్పంగా గాయాలు అయ్యాయి. అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.