RTC బస్సును ఢీకొన్న లారీ.. మహిళకు తీవ్ర గాయాలు

RTC బస్సును ఢీకొన్న లారీ.. మహిళకు తీవ్ర గాయాలు

MHBD: జిల్లా కేంద్రంలోని ఇల్లందు ప్రధాన రహదారి పై ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. వేబ్రిడ్జ్ కోసం వెనక్కి వస్తున్న లారీ, ఇల్లందు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన కస్తూరి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.