స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

PDPL: బెస్ట్ అవైలబుల్ స్కూల్ 3, 5, 8 తరగతులు ప్రవేశానికి జిల్లాలోని గిరిజన విద్యార్థులు మే 7 లోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. జిల్లా విద్యార్థులకు 5 సీట్లు కేటాయించినట్లు వెల్లడించారు. 3వ తరగతి లంబాడ ( B)-1, (G)-1, ఎరుకల (B)-1 సీట్లు, 5వ తరగతిలో గోండు (బాలురు)-1, 8వ తరగతిలో లంబాడ (బాలికలు)-1 చొప్పున సీట్లు కేటాయించినట్లు తెలిపారు.