కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ రేపు జిల్లాకు రానున్న రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ శైలజ
✦ ఈ నెల 10 నుంచి టెట్ పరీక్షలు: డీఈవో శామ్యూల్ పాల్
✦ కోసిగి సమీపంలో రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
✦ రాష్ట్ర స్థాయి ఉషూ పోటీలకు ఎంపికైన జిల్లా క్రీడాకారులు