టెస్టుల్లో కోహ్లీ రీఎంట్రీపై బీసీసీఐ క్లారిటీ

టెస్టుల్లో కోహ్లీ రీఎంట్రీపై బీసీసీఐ క్లారిటీ

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీసీసీఐ కోరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటిపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పందించారు. అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. కోహ్లీకి తాము ఎలాంటి రిక్వెస్ట్ చేయడం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి రూమర్లను నమ్మవద్దని తెలిపారు.