అనారోగ్యంతో సీపీఐ సీనియర్ నాయకులు మృతి

అనారోగ్యంతో సీపీఐ సీనియర్ నాయకులు మృతి

KMM: రఘునాధపాలెం మండలం పంగిడి గ్రామానికి చెందిన సీపీఐ సీనియర్ నాయకుడు జరుపుల లింగం అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం ఉదయం మృతి చెందారు. సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రజాబ్ ఆలీ ప్రధాన అనుచరుడిగా గ్రామంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మృతదేహాన్ని సీపీఐ నాయకులు చింతల రమేష్, తదితరులు సందర్శించి నివాళులర్పించారు.