ఎంపీని సన్మానించిన ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు
WGL: కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి గురువారం ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వర్ధన్నపేట MLA కేఆర్ నాగరాజు, డీసీసీ అధ్యక్షుడు అయూబ్‌లు ఆయనను కలిశారు. ఎంపీని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను ఎంపీకి ఎమ్మెల్యే వివరించారు.