నూతన సొసైటీ ఛైర్మన్ ప్రమాణస్వీకారం

నూతన సొసైటీ ఛైర్మన్ ప్రమాణస్వీకారం

W.G: ఇరగవరం మండలం కె.ఇల్లిందలపర్రు వ్యవసాయ ప్రాథమిక పరపతి సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం శనివారం నిర్వహించారు. అధ్యక్షులుగా రెడ్డి రామకృష్ణ, గణేష్‌తోపాటు డైరెక్టర్లుగా బుర్రా వెంకటేశ్వరరావు, ఏడిద సత్యనారాయణలతో పాటు సొసైటీ సీఈవో ఆచంట ఫణి ప్రమాణస్వీకారం చేశారు. సొసైటీ అభివృద్ధికి సహకరించాలని పలువురు కోరారు.