VIDEO: ఘనంగా వీకెండ్ కల్చరల్ ప్రోగ్రాం
HNK: జిల్లా కేంద్రంలోని హరిత కాకతీయ హోటల్లో ఆదివారం రాత్రి "ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక" 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పర్యటకశాఖ ఆధ్వర్యంలో వీకెండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఘనంగా నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో ఆంధ్రనాట్యం, వేణుగాన ప్రదర్శనలు పర్యాటకులను, స్థానిక కళాభిమానులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమంలో టూరిజం MD వల్లూరు క్రాంతి, అధికారులు ఉన్నారు.