VIDEO: నాగార్జునసాగర్‌లో హరీష్ రావు పర్యటన
NLG: నాగార్జునసాగర్ నియోజకవర్గం, గుర్రంపోడ్ మండలం, తానేదార్ పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో నాలుగు సార్లు పడాల్సిన రైతు బందు ఒకేసారి పడిందని విమర్శించారు.