బడ్జెట్లో మైనారిటీలకు పెద్దపీట: మంత్రి

బడ్జెట్లో మైనారిటీలకు పెద్దపీట: మంత్రి

NDL: 2026-27వ బడ్జెట్లో ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం రూ.6090 కోట్లు నిధులు కేటాయించడం అభినందనీయమని ఆదివారం మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. నంద్యాలలోని పార్టీ కార్యాలయంలో ముస్లిం మైనార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. మైనార్టీల సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ నిధులు కేటాయించడంపై సీఎంకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.