తణుకులో కార్మికుల నిరసన కార్యక్రమం
W.G: కార్మికులను కట్టుబానిసలను చేసే లేబర్ కోడ్స్ అమలుకు వ్యతిరేకంగా తణుకులో స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆఫ్ శ్రీ సత్యనారాయణ స్పినింగ్ మిల్స్(AITUC) కార్మికులు ఇవాళ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కోణాల భీమారావు మాట్లాడారు. 29 కార్మికుల చట్టాలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.