శిథిలావస్థలో తుండ్రంగూడ పాఠశాల

శిథిలావస్థలో తుండ్రంగూడ పాఠశాల

ASR: డుంబ్రిగుడ మండలంలోని తుండ్రంగూడ పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దీంతో వర్షాకాలంలో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గోడలన్నీ పగుళ్లు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. అయినప్పటికీ సుమారు 27 మంది విద్యార్థులు ఇక్కడే చదువుకుంటున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి నూతన పాఠశాల భవనం నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.