నేడు మెంటాడ మండల సర్వ సభ్య సమావేశం

నేడు మెంటాడ మండల సర్వ సభ్య సమావేశం

VZM: మెంటాడ మండల సర్వసభ్య సమావేశాన్ని MPP ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు అధ్యక్షతన మంగళవారం నిర్వహిస్తున్నట్లు MPDO భానుమూర్తి సోమవారం తెలియజేశారు.ఈ మేరకు మండల అధికారులు, ప్రగతి నివేదికలతో సమావేశానికి హాజరుకావాలని సూచించారు. గత సర్వసభ్య సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలు పరిష్కరించాలని, పాత సమస్యలు పునరావృతం కాకూడదని కోరారు.