VIDEO: దండు మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన సర్వోత్తమ్ రెడ్డి

VIDEO: దండు మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన సర్వోత్తమ్ రెడ్డి

SRPT: ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్ లోని శ్రీదండు మైసమ్మ తల్లి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ఆదివారం ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. అనంతరం అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు.