VIDEO: శోభాయాత్రలో గ్యాంగ్‌స్టర్ ఫ్లెక్సీ కలకలం

VIDEO: శోభాయాత్రలో గ్యాంగ్‌స్టర్ ఫ్లెక్సీ కలకలం

HYD: హనుమాన్ జయంతి సందర్భంగా HYDలో జరుగుతున్న హనుమాన్ శోభాయాత్రలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఫ్లెక్సీ కలకలం రేపింది. కొందరు యువకులు.. ఒకవైపు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫోటో, మరోవైపు బిష్ణోయ్ చిత్రాన్ని ఉంచి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీనిపై 'ఆప్ కా బాప్ ఆ రహా హై' అనే నినాదాన్ని రాశారు. ఒక నేరస్థుడి ఫోటోను ఊరేగింపులో ప్రదర్శించడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.