'వంతెనలకు నిధులు కేటాయించాలి'
కృష్ణా: అసెంబ్లీ సమావేశాల్లో పామర్రు ఎమ్మెల్యే వరల కుమార్ రాజా గురువారం మాట్లాడారు. సంక్రాంతి నాటికి రోడ్లు పనులు పూర్తి చేస్తామని చెప్పి 50 శాతం పూర్తి చేయగలమని తెలిపారు. R&Bకి సంబంధించి వంతెనలకు నిధులు కేటాయించలేదని.. వాటిని ఉగాది నాటికి విడుదల చేయాలని కోరారు. పామర్రు నియోజకవర్గ కృష్ణా జిల్లాకు గుండెకాయ లాంటిదని పేర్కొన్నారు.