హరీష్ రావును పరామర్శించిన మంత్రి

హరీష్ రావును పరామర్శించిన మంత్రి

RR: కోకాపేటలోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసానికి ఇవాళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీడీకే అరుణ వెళ్లారు. ఇటీవల హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మృతి చెందారు. ఈ నేపథ్యంలో సత్యనారాయణ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం హరీష్ రావును మంత్రి, ఎంపీ పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.