ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

కాకినాడ జిల్లా సామర్లకోటలో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం జరిగింది. అయితే ఐస్‌క్రీమ్ పార్లర్‌లో పనిచేస్తున్న దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.