బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

వనపర్తి పట్టణం 1వ వార్డుకు చెందిన రాగివేణు మృతి చెందడం అత్యంత బాధాకరమైన విషయమని ఎమ్మెల్యే మేఘారెడ్డి దిగ్బ్రాంతి చెందారు. మంగళవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి తాను ఎల్లప్పుడు అండదండగా ఉంటానని వారికి హామీ ఇచ్చారు.