ధూమపానం పై ప్రజలకు అవగాహన సదస్సు

ధూమపానం పై ప్రజలకు అవగాహన సదస్సు

WGL: నగరంలోని రామన్నపేటలో భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం నో స్మోకింగ్ నో డే సందర్భంగా ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డా,రాజేంద్ర ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ... ధూమపానం ఆరోగ్యానికి అత్యంత హానికరమని తెలిపారు. ధూమపానం వల్ల శ్వాసకోశ వ్యాధులతో పాటు క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయని ప్రజలకు వివరించారు.