BREAKING: భారీ అగ్నిప్రమాదం

BREAKING: భారీ అగ్నిప్రమాదం

కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎజ్రా స్ట్రీట్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలానికి 17 ఫైరింజన్లు చేరుకున్నాయి. సమీప భవనాలకు మంటలు వ్యాపిస్తున్నాయి. మంటలు అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.