'సమస్యల పరిష్కారం కోసం కృషి చేయండి'

అన్నమయ్య: విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఏపీ విశ్వబ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ ఆచారి ని స్వర్ణకార సంఘం నాయకులు డాక్టర్ అప్పినపల్లి భాస్కరాచారి కోరారు. ఈ మేరకు ఇవాళ నూతనంగా నియమితులైన రామకృష్ణ ఆచారిని మదనపల్లెలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో 20వ వార్డు కౌన్సిలర్ తులసి పాల్గొన్నారు.