'100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి 98 శాతం పూర్తి'

'100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి 98 శాతం పూర్తి'

NLG: నకిరేకల్‌లోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో 98 శాతం పనులు పూర్తయ్యాయని ఎంపీ చామల కిరణ్ కుమార్, ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. త్వరలో సీఎంను పిలిపించి ఆసుపత్రిని ప్రారంభించుకుందామని పేర్కొన్నారు. నకిరేకల్ కట్టంగూరు ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి వాటర్ ప్లాంట్‌ను శనివారం వారు ప్రారంభించి మాట్లాడారు.