నోట్ బుక్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

నోట్ బుక్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

GDWL: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేసి మాట్లాడుతూ.. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని, త్యాగాలను గుర్తు చేసుకుంటూ, ప్రతి పౌరుడు అభివృద్ధి ఫలాలను పొందేలా కృషి చేస్తామన్నారు.