జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నారి శక్తి కార్యక్రమం

జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నారి శక్తి కార్యక్రమం

SKLM: జిల్లాలోని పలు పోలీస్‌ స్టేషన్ పరిధిలో శుక్రవారం నారీ శక్తి కార్యక్రమాలను పోలీసులు విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, పిల్లల భద్రత, గృహహింస, సోషల్ మీడియా మోసాలు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, చెడు వ్యసనాల వలన కలిగే ప్రభావాలను వివరించారు.