చారకొండలో ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’

చారకొండలో ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’

NGKL: చారకొండ మండల పరిషత్ కార్యాలయంలో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ ప్రణాళిక సాగుతుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తూ, సంక్షేమ పథకాలను అర్హులకు చేరవేసేందుకు కృషి చేస్తామన్నారు.