VIDEO: 8వ రోజు ఎడతెరపి లేని వర్షం
NLR: మనుబోలు మండలంలో గత ఏడు రోజులుగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. శుక్రవారం ఉదయం కాసేపు ఎండ కనిపించినా, మళ్ళీ వర్షం మొదలయింది. కుంటలు, వాగులు, పొలాలు, రోడ్లు నిండిపోయాయి. చలి తీవ్రత పెరగడంతో పాటు, ఉరుముల శబ్దానికి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.