ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

KMM: నేలకొండపల్లి మండలం నాచేపల్లి సొసైటీ ఆధ్వర్యంలో బౌద్ధ స్తూపం వద్ద ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం కల్పించిన కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలని సూచించారు. నాణ్యత ప్రమాణాల మేరకు పంటను తెచ్చి మద్దతు ధర పొందాలన్నారు.