VIDEO: ‘మద్యం సేవించి వాహనాలు నడపరాదు’

VIDEO: ‘మద్యం సేవించి వాహనాలు నడపరాదు’

SKLM: మద్యం సేవించి వాహనాలు నడపరాదని టెక్కలి శక్తి చెందిన హెడ్ కానిస్టేబుల్‌లు ఎం.గిరిధర్, కే.గణేష్ అన్నారు. ఇవాళ కోటబొమ్మాళి జాతీయ రహదారిపై పెట్రోల్ బంకుల వద్ద శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మైనర్‌లు ఎట్టిపరిస్థితుల్లో డ్రైవింగ్ చేయరాదని తెలియజేశారు. వాహనాలకు సంబంధించిన లైసెన్స్‌లతో పాటు అన్ని పత్రాలు ఉండాలన్నారు.