VIDEO: రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : సిపిఎం
SRD: సీపీఎం పార్టీ సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పంట పొలాలను సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి జయరాజు మాట్లాడుతూ.. భారీ వర్షానికి పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం కింద ఎకరానికి రూ.50 వేల ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.