విజయనగరంలో అరుదైన శస్త్రచికిత్స

విజయనగరంలో అరుదైన శస్త్రచికిత్స

VZM: స్థానిక GGHలో అరుదైన ట్యూమర్ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైంది. కుడి చెవిలో నొప్పి, తల తిరగడం, వినికిడి లోపంతో బాధపడుతున్న 59 ఏళ్ల లక్ష్మి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫలితం లేక ఇటీవల GGHలో చేరారు. ENT వైద్యులు స్కానింగ్ పరీక్షల్లో అరుదైన చెవి ట్యూమర్‌గా గుర్తించి మూడు గంటలపాటు శస్త్రచికిత్స చేసి కణితిని పూర్తిగా తొలగించారు.