రష్మికతో DSP డ్యాన్స్.. విజయ్‌కు సారీ!

రష్మికతో DSP డ్యాన్స్.. విజయ్‌కు సారీ!

హైటెక్స్‌లో జరిగిన గద్దర్ అవార్డుల కార్యక్రమంలో దేవి శ్రీ ప్రసాద్, రష్మిక మందన్న సందడి చేశారు. వేదికపై రష్మికతో కలిసి స్టెప్పులేసిన DSP.. వెంటనే నవ్వుతూ విజయ్ దేవరకొండకు 'సారీ' చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.