అలరించిన ఢీ-జోడీ నృత్యాలు

అలరించిన ఢీ-జోడీ నృత్యాలు

SKLM: నరసన్నపేట పట్టణంలోని జట్టు కళాసి యూనియన్ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఢీ-జోడి బృందం నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. పట్టణంలోని ప్రధాన రహదారిపై ఈ కార్యక్రమం నిర్వహించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. అటుగా ప్రయాణించే వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు.