VIDEO: 'చీరాల పోలీసులు వాహనాలు తనిఖీలు'

బాపట్ల: చీరాల పట్టణంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా, త్రిబుల్ రైడ్, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నా పలువురు ద్విచక్ర వాహనదారులకు పోలీసులు జరిమానాలు విధించారు. నిబంధనలను విరుద్ధంగా వాహనాలు నడిపితే చట్టపరమే చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.